Total Pageviews

Thursday 24 February 2011

ఒంటరి

గువ్వకు రెక్కలు వచ్చాయి
ఒంటరయ్యింది గూడు
బిడ్డకు రెక్కలు వచ్చాయి
ఒంటరయ్యింది గుండె

2 comments:

  1. hello srinivas! iam very much delighted when i see your kavita ontari. thank you and continue

    ReplyDelete
  2. మీ చిన్ని కవిత చాలా బాగుంది...ఎంతో సహజంగా..యిలా ఇంకొన్ని మీ నుంచి ఆశిస్తూ...ramadevi

    ReplyDelete